Breaking News

ఐఐటీ బాంబేలో చంద్రబాబు ప్రసంగం..!

31 st Oct 2020, UTC
ఐఐటీ బాంబేలో చంద్రబాబు ప్రసంగం..!

ఆంధ్రప్రదేశ్ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముంబై ఐఐటీలో ప్రసంగించనున్నారు. ముంబై ఐఐటీ కి చెందిన శైలేష్ జె మెహతా గత కొన్ని రోజులుగా  అంతర్జాతీయ బిజినెస్ ఫెస్టివల్ ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే, అలంకార్ పేరుతో గ్లోబల్ లీడర్ సమ్మిట్‌ను  కూడా ఆయన నిర్వహిస్తున్నారు. ఇందులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రోజుకొకరు చొప్పున మేనేజ్ మెంట్ లోని విద్యార్థులతో ఆన్ లైన్ లో ముచ్చటిస్తారు. కాగా నేడు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆన్ లైన్ మేనేజ్ మెంట్ లోని విద్యార్థుల ముందు ప్రసంగించనున్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనే వారిలో అరవింద్ పనగరియా, శామ్ పిట్రోడా, అనిల్ కకోద్కర్, వినీత్ నారాయణ్, జావెద్ అక్తర్ వంటి వారు కూడా ఉన్నారు. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox