Breaking News

మీ మౌనం అంగీకారంగా తీసుకోవచ్చా.. వర్ల రామయ్య

30 th Oct 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :అమరావతి ఉద్యమం కొనసాగుతున్న సంగతి విదితమే. అయితే తాజాగా అమరావతి రైతులకు బేడీలు వేయడం అందరి ఆగ్రహానికి కారణం అవుతోంది. రైతులకు సంకెళ్లు వేయడంతో టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అంశం పై వర్ల రామయ్య ట్విట్టర్ మాధ్యమం ద్వారా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకే ఇలా జరిగిందని అర్ధం వచ్చేలా ఆయన ట్విట్టర్ లో తన ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన పై ముఖ్యమంత్రి జగన్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ట్విట్టర్ మాధ్యమంగా ప్రశ్నిస్తున్నారు.

"ముఖ్యమంత్రి గారూ అమరావతి దళిత రైతులకు మీ పేషి నుండి ఫోన్ వచ్చిన తర్వాతే పోలీసులు బేడీలు వేశారని అందరూ అనుకుంటున్నారు. దీనిపై, మీరు గాని, మీ పేషి గాని స్పందించలేదు. మీ మౌనం, అంగీకారంగా తీసుకోవచ్చా? అమాయకులైన సిబ్బందిని సస్పెండ్ చేస్తే ఎలా? ఆదేశించిన పెద్దలపై చర్యలు తీసుకోండి" అని వర్ల రామయ్య ట్విట్టర్ మాధ్యమంలో పోస్ట్ చేసారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox