Breaking News

నీ చంచ‌ల్‌గూడ తెలివితేట‌లు మండా.. విజయసాయిరెడ్డి పై అయ్యన్నసెటైర్లు

21 st Jul 2021, UTC

టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి పై ట్విటర్ లో విమర్శలు గుప్పించారు. ఎంపీ రఘురామరాజుతో చంద్రబాబు చాటింగ్ అంటూ దొంగ ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. కనీసం మార్ఫింగ్ చేయడం చేతకాని దొంగరెడ్డి అంటూ ఎద్దేవా చేసారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేసారు.

ప‌తివ్ర‌త ప‌లావ్ వండితే తెల్లారేవ‌ర‌కూ స‌ల్లార‌లేద‌ట! అలాగుంది సూట్‌కేసు కంపెనీల పిత సాయిరెడ్డి ఫేక్ ట్వీట్‌. పెట్టే కంపెనీలు దొంగ‌, చేసే ప‌నులు దొంగ‌, వేసే ట్వీట్లు ఫేక్‌, అందులో వాడే ఇమేజులు మార్ఫింగ్‌. థూ నీ బ‌తుకు సెడ‌.

ర‌ఘురామ‌కృష్ణంరాజు చంద్ర‌బాబుతో చాటుమాటు చాటింగ్ అంటూ స్క్రీన్‌షాట్ పెట్టిన క్రిమిన‌ల్ దొంగ రెడ్డి.రాజు ఫోన్‌లో చంద్ర‌బాబు పేరు ర‌ఘురామ‌కృష్ణంరాజు పేరుతో ఫీడ్ చేసి ఎలా వుంటుంది? నీ చంచ‌ల్‌గూడ తెలివితేట‌లు మండా మార్ఫ్‌డ్‌, ఫేక్‌, సీఐడీ అదుపులో వున్న ఫోన్ చాటింగ్ బ‌య‌ట‌పెట్టావ‌నే నేరాల‌పై నీపై కేసులేస్తేగానీ, ఈ దొంగ న‌కిలీ బ‌తుకు మాన‌వు.

తూ నీ బతుకు చెడ.కనీసం మార్ఫింగ్ చెయ్యడం కూడా నీకు సరిగ్గా చేతకాదు వీసా రెడ్డి. ఇలా తప్పుడు లెక్కలు రాసి జగ్గడిని 16 నెలలు బొక్కలో వేయించి ఊచలు లెక్క పెట్టేలా చేసావ్. ఇప్పుడు మరో సారి మార్ఫింగ్ చేసి అడ్డంగా దొరికిపోయావ్ అంటూ అయ్యన్న పాత్రుడు ట్వీట్ చేసారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox