Breaking News

ఆంధ్ర ప్రదేశ్ లో రాజధాని మార్పు ప్రతిపాదనపై వివరాలడిగిన పీఎంఓ..!

23 rd Jul 2020, UTC

ఆంధ్ర ప్రదేశ్ విభజన తరువాత.. అమరావతి ని రాజధానిగా చేసుకుని పాలనా సాగించిన సంగతి తెలిసిందే. అయితే.. గత ఎన్నికలలో చంద్రబాబు నాయుడు తరువాత.. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చిన తరువాత.. ఆంధ్ర ప్రదేశ్ కు మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ప్రతిపాదనను విపక్షాలు తిరస్కరించాయి. ఫలితం గా ఈ బిల్లు ప్రస్తుతం పెండింగ్ లో ఉంది.
 
      అయితే.. మూడు రాజధానులు, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం ఎపి ప్రభుత్వం పంపించింది. ప్రస్తుతం ఈ విషయమై పిఎంఓ కార్యాలయం ఆరా తీస్తోంది.. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని మార్పు ప్రతిపాదన విషయమై ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం వివరాలు అడిగింది. ఈ బిల్లుల విషయమై ప్రస్తుతం గవర్నర్ న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటున్నారు. ఈ తరుణం లో పీఎంఓ కార్యాలయం వివరాలు ఆరా తీయడం ఆసక్తికరం గా చర్చనీయాంశంగా మారింది. 
 
       గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లుల గురించి పీఎం ఓ కార్యాలయం వివరాలు అడుగగా.. గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి జీవీఆర్ శాస్త్రి పిఎంఓ కార్యాలయానికి కూడా పంపారు. అయితే.. రాజధాని కి సంబంధించిన బిల్లుని గురించి పిఎంఓ కార్యాలయం వివరాలు చెప్పాలని కోరింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox