ఆంధ్ర ప్రదేశ్ : ఆంధ్ర ప్రదేశ్ పారిశ్రామిక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఏపీ లో నూతన పారిశ్రామిక విధానానికి సంబంధించి పాలసీ ని విడుదల చేసారు. ఈ పాలసీ ప్రకారం..ఎస్సి, ఎస్టీ, బిసి, ఇతర మైనారిటీ వర్గాలకు ప్రత్యేక రాయితీలు అందిస్తామని ప్రకటించారు. చిన్న తరహా పరిశ్రమలకు ఈ పాలసీ వరం గా మారబోతోంది. పారదర్శకత, మౌలిక సదుపాయాలను అందించే విషయం పై ప్రత్యేకం గా దృష్టి సారించాలని భావిస్తున్నారు. ఫార్మా, టెక్స్టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్ సహా పలు ముఖ్యమైన రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నారు. అలానే పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లకు కూడా అదనం గా రాయితీ లు ఇవ్వాలని నిర్ణయించారు.
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు ప్రతిరూపం గా ఈ పాలసీ ని తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. ప్రజలు, పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేసే విధం గా ఈ పాలసీ ని రూపోంచినట్లు తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ లో...గ్రామాల నుంచి పట్టణాల దాకా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్దే లక్ష్యం గా ఈ పాలసీ ని రూపొందించారు. పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక వేత్తల కు ఈ పాలసీ ఉపయోగపడనుంది. పెట్టుబడి దారులు కూడా నష్టపోకుండా ఈ పాలసీ తోడ్పడుతుంది. మరిన్ని వార్తలు చదవండి : నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంపై సుప్రీంకు ఏపీ సర్కార్..!

Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
01 Mar 2021
01 Mar 2021
01 Mar 2021