Breaking News

అంబటి రాంబాబు కు కరోనా పాజిటివ్..!

22 nd Jul 2020, UTC
అంబటి రాంబాబు కు కరోనా పాజిటివ్..!
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది.. చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కరోనా బారిన పడుతున్నారు.. చిన్న, పెద్ద తేడా లేకుండా.. అందరికి కరోనా సోకుతోంది.. వైసీపీ కీలక నేతలందరూ కరోనా  బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి.. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కూడా కరోనా సోకిందని తేలడం తో.. వైసీపీ శ్రేణుల్లో ఒక్కసారిగా కలవరపాటు మొదలైంది. ప్రస్తుతం విజయ సాయి రెడ్డి అపోలో ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటున్నారు.. 
    తాజాగా.. మరో వైసీపీ ఎమ్మెల్యే కు కరోనా సోకింది. పార్టీ కీలక నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కూడా కరోనా  పాజిటివ్ వచ్చింది. ఆయనకు కరోనా నిర్ధారణ అవ్వగానే ఆయన క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యే లకు కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా.. అంబటి రాయుడు కి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. తెనాలి ఎమ్మెల్యే శివకుమార్, పొన్నూరు ఎమ్మెల్యే వెంకట రోశయ్యల కు ఇది వరకే కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. సత్తెనపల్లి లో కరోనా కేసులు పెరుగుతుండడం తో.. పూర్తి స్థాయి లో లాక్ డౌన్ ను విధించాలని అంబటి  రాంబాబు కోరారు..

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox