Breaking News

వైఎస్సార్ చేయూత కాదు...వైఎస్సార్ మొండి చెయ్యి..

17 th Aug 2020, UTC

ఆంధ్రప్రదేశ్:వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ చేయూత పధకంపై జనసేన నేత పోతిన వెంకటమహేష్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. వైఎస్సార్ చేయూత కాదు.వైఎస్సార్ మొండి చెయ్యి పధకం. సీఎం జగన్ గారు కంప్యూటర్ బటన్ నొక్కగానే తాడేపల్లి దాటి వైఫై కనెక్ట్ కావట్లేదు. ఖాతాలో డబ్బు జమ కావడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
 
లక్షల మంది మహిళలను చేయూత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుంది. మహిళలకు మెసేజ్ రాక సచివాలయం చుట్టూ వాలంటీర్ల చుట్టూ బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. మహిళలు మా అన్నయ్య జగన్ ఓటు వేయించుకుని మోసం చేశారని ఆవేదన చెందుతున్నారు. సీఎం జగన్ గారు వెంటనే స్పందించి మహిళల ఖాతాల్లో డబ్బు జమ చేయాలి అని వెంకట మహేష్ డిమాండ్ చేశారు. మరిన్ని పొలిటికల్ వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox