Breaking News

అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ లో దోషులు ఎవరు..? ప్రైమ్ 9 చేతిలో FIR కాపీ..!

15 th Sep 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :దమ్మాలపాటి శ్రీనివాస్‌ పై ఎసిబి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రాజధాని భూముల ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంలో శ్రీనివాస్ భాగస్వామి అయ్యారన్నకారణంతో ఏసీబీ ఆయనపై కేసుని నమోదు చేసింది. అంతే కాకుండా, భూముల కొనుగోళ్లలో కూడా ఏజీగా ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు దమ్మాలపాటి శ్రీనివాస్ పై అభియోగం ఉంది. రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసినట్లు ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొన్నారు.

దమ్మాలపాటి శ్రీనివాస్ పై కేసు నమోదు చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నపుడు దమ్మాలపాటి శ్రీనివాస్ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ గా ఉన్న సంగతి తెలిసిందే. దమ్మాలపాటి శ్రీనివాస్ తో పాటు మరో ఇద్దరి పై కూడా ఎసిబి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ ఐ ఆర్ కాపీ ప్రైమ్ 9 న్యూస్ చేతిలో ఉంది. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox