Breaking News

తెలుగు యువత నాయకుడు నాదెండ్ల బ్రహ్మంకి బెయిల్ మంజూరు..!

16 th Sep 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :తెలుగు యువత నాయకుడు నాదెండ్ల బ్రహ్మంకి హై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. నాలుగు రోజుల క్రితం నాదెండ్ల బ్రహ్మం పై గుడివాడ పోలీస్ నాన్ బెయిలబుల్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. మంత్రి కొడాలి నాని పై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ ఒక వ్యక్తి పిర్యాదు చేశారు. దీనితో గుడివాడ పోలీస్ లు నాదెండ్ల బ్రహ్మం పై నాన్ బెయిలబుల్ కేస్ పెట్టారు. ఈ విషయమై హై కోర్ట్ పోలీస్ లను నిలదీసింది. నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలిసిన అవసరం ఏంటి అని పోలీసులను  హై కోర్ట్ ప్రశ్నించింది. నాదెండ్ల బ్రహ్మంని అరెస్ట్ చేయకుండా కేసు విచారణ చేసుకోవచ్చని పోలీసులకు  హై కోర్ట్ సూచించింది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox