Breaking News

విజయసాయిరెడ్డికి చింత చచ్చినా పులుపు చావలేదు... టీడీపీ నేత వర్ల రామయ్య

10 th Aug 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చింత చచ్చినా పులుపు చావలేందంటూ ట్విట్టర్ వేదికగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్మినార్ కట్టింది టీడీపీ అధినేత చంద్రబాబు కాదని అయితే హైదరాబాద్‌ను సర్వతోముఖాభివృద్ధి చేసింది మాత్రం చంద్రబాబేనన్నారు. 
 
విజయసాయి రెడ్డి గారూ, మీకు చింత చచ్చినా పులుపు చావలేదు. చార్మినార్ కట్టింది చంద్రబాబు కాదు. హైటెక్ సిటీ కట్టింది, సైబరాబాద్ నిర్మించింది, హైదరాబాద్‌ను సర్వతోముఖాభివృద్ధి చేసింది మాత్రం చంద్రబాబే అని ప్రపంచమంతా తెలుసు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి సాధించారో చెప్పండి?  అని వర్ల రామయ్య ప్రశ్నించారు. మరిన్ని వార్తలు చదవండి: ఉన్న నమ్మకాలన్నీ నిమ్మగడ్డ మీదే:విజయసాయి రెడ్డి
 
SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox