Breaking News

సాంబశివ రావు మృతి పై ముత్తంశెట్టి శ్రీనివాసరావు సంతాపం..!

10 th Aug 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :మాజీ మంత్రి ,వైసీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరావు సోమవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పై ముత్తంశెట్టి శ్రీనివాసరావు సంతాపం ప్రకటించారు. ఆయన మృతి పట్ల ఆయన విచారం వ్యక్తం చేసారు. పెనుమత్స సాంబశివరావు గత కొన్ని రోజులుగా విశాఖలోని ప్రేవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడం పట్ల పలువురు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

           గత ఎన్నికల్లో పార్టీ లో క్రియాశీలకంగా వ్యవహరించిన నాయకులు పెనుమత్స సాంబశివరావు మృతి చెందడం చాలా బాధాకరమని శ్రీనివాసరావ్ పేర్కొన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రము లో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడు పెనుమత్స సాంబశివరావు. ఆయన గజపతినగరం, సతివాడ శాసనసభ స్థానాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు.. మాజీ మంత్రిగా,  ప్రొటెన్స్ స్పీకర్ గా  సాంబశివరావు  ఎన్నో పదవులు స్వీకరించి, ప్రజల్లో సేవలందించారు. అలాంటి నాయకుడిని కోల్పోవడం పార్టీ కి తీరని లోటు అని శ్రీనివాసరావు విచారం వ్యక్తం చేసారు. పెనుమత్స  కుటుంబ సభ్యులకు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు తన  ప్రగాఢ సానుభూతి తెలియచేసారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox