Breaking News

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో 16 మందికి నోటీసు లు పంపిన హై కోర్ట్..!

21 st Aug 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :  ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ప్రతి పక్ష నేతల, న్యాయవాదులు, జర్నలిస్ట్ లు, న్యాయమూర్తుల ఫోన్ లు ట్యాపింగ్ కు గురి అవుతున్నాయని అధికార పార్టీ వైసీపీ పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మోదీకి ఈ విషయమై లేఖ రాయడంతో, ఈ వ్యవహారం మరింత ముదిరింది. ప్రస్తుత్తం ఈ విషయమై హై కోర్ట్ లో విచారణ జరుగుతోంది. సీబీఐతో పాటు రిలయన్స్, వొడాఫోన్, ఎయిర్ టెల్, జియో, బీఎస్ఎన్ఎల్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడికి హై కోర్ట్ నోటీసులు పంపించింది. ఈ నోటీసుకు 4 వారాల్లో సమాధానం చెప్పాలని కోరింది. వ్యక్తిగతంగా కానీ, న్యాయవాదితో కానీ కోర్టు కు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox