Breaking News

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నారా?

23 rd Jul 2020, UTC

టీడీపీ కి మరో గట్టి ఎదురు దెబ్బ తగలబోతోంది అని తెలుస్తోంది.. ఇప్పటికే టీడీపీ పార్టీ లో రాజీనామాలు ఎక్కువ అయ్యాయి.. కొందరు వైసీపీ లో చేరడం కూడా చూస్తూనే వున్నాం.. తాజాగా..  సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా టీడీపీ కి గుడ్ బాయ్ చెప్పబోతున్నారని తెలుస్తోంది. ఆయన వైసీపీ లోకి చేరడానికి రంగం సిద్ధం అవుతోందని సమాచారం.. ఇప్పటికే గంట శ్రీనివాస రావు ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహితులైన వ్యక్తులతో చర్చలు జరిపారని తెలుస్తోంది. గంట శ్రీనివాసరావ్ వైసీపీ లో చేరడానికి జగన్ కూడా అంగీకరించారని సమాచారం. గంట సన్నిహితులు కూడా ఈ విషయంన్ని చెబుతున్నారు. 
 
      వచ్చే నెల 15 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను పంపిణి చేయాలనీ భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. అదే రోజున వైసీపీ పార్టీ లో కి గంట చేరబోతున్నట్లు తెలుస్తోంది. అయితే.. గంట శ్రీనివాస్ వైసీపీ లో కి చేరడం పట్ల విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా .. సీఎం జగన్ మాత్రం గంట చేరిక పట్ల సంతృప్తి గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఒకవేళ గంట వైసీపీ లోకి చేరితే.. టీడీపీ కి భారీ షాక్ తగులుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox