Breaking News

నేడు GBS గ్లోబల్ బిజినెస్ సమ్మిట్.. బిల్ గేట్స్ తో విజయ సాయి రెడ్డి..!

23 rd Sep 2020, UTC

నేడు, అంటే 2020 సెప్టెంబర్ 23న GBS గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ జరగనుంది. ఈ సమావేశంలో ప్రపంచ ప్రఖ్యాత బిల్గేట్స్ తో కలిసి ప్రపంచ వ్యాపార వేదిక పై తమ  ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు, అవకాశాల పై పలువురు ప్రముఖులు చర్చించనున్నారు. కాగా ఈ సమ్మిట్ కు బిల్ గేట్స్ తో పాటు భారత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, నెట్ ఫ్లిక్స్ కో సీఈఓ టెడ్ సారండోస్, ఇండియన్ కామర్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్ పర్సన్ సాయిరెడ్డి పాల్గొనబోతున్నారు. ఇంత పెద్ద వేదికపై మన తెలుగువారైన విజయసాయిరెడ్డి కూడా బిల్ గేట్స్  ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు, అవకాశాల గురించి చర్చించనున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox