టాలీవుడ్ :టాలీవుడ్ హీరో రామ్ ట్విట్టర్ లో ఆక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆయన సామజిక అంశాలపై కూడా పట్టించుకుంటుంటారు. అప్పుడప్పుడు ట్విట్టర్ మాధ్యమం ద్వారా స్పందిస్తూ ఉంటారు. తాజాగా, ఆయన ట్విట్టర్ మాధ్యమంగా సీఎం జగన్ ను ఉద్దేశించి, ఓ ట్వీట్ చేసారు. "పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది!! సీఎంని తప్పుగా చూపించడానికి, జగన్ గారు, మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ రెప్యుటేషన్ కి, మీ మీద మేం పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది.వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం" అని ట్విట్టర్ మాధ్యమం ద్వారా పేర్కొన్నారు.
అయితే, ఆయన పోస్ట్ పై పలువురు నెగటివ్ గా స్పందిస్తూ వచ్చారు. ఇటీవలే స్వర్ణపాలస్ లో ప్రమాదం జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే. రమేష్ ఆసుపత్రి యాజమాన్యమే, ప్రామాణికాలు పట్టించుకోకుండా, స్వర్ణ పాలస్ ను కోవిడ్ సెంటర్ గా నడుపుతోందని వార్తలు వచ్చిన నేపధ్యంలో, పలువురు నెటిజన్లు పోతినేని రామ్ ట్వీట్ కు వ్యతిరేకంగా కామెంట్ లు చేశారు. " అవును.. ఇదే ఆ కుట్ర. ప్రభుత్వ హాస్పిటల్స్ లో వైద్యం సరిగా లేదు అని ప్రచారం చేస్తూ కరోనా పేషెంట్లను మీ రమేష్ హాస్పిటల్స్ కి డైవర్ట్ చేస్తూ కోట్లు దండుకుంటున్నారు. మొన్న మంటల్లో కాలిన 30 మందే సాక్ష్యం" అని ఓ నెటిజెన్ కామెంట్ చేసారు. మరిన్ని వార్తలు చదవండి.
I doubt there’s a HUGE CONSPIRACY to show the CM of AP in bad light.I request @ysjagan garu to look into it as a few people under him might be doing this without his knowledge.This is causing huge damage to his reputation & Honest approach,amongst all of us!

Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 May 2022
26 May 2022
26 May 2022
26 May 2022