Breaking News

శ్రీశైల పర్యటనను రద్దు చేసుకున్న సీఎం జగన్..!

21 st Aug 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :సీఎం జగన్ తన శ్రీశైలం పర్యటనను రద్దు చేసుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి  అగ్నిప్రమాదం జరిగిన సంగతి విదితమే. ఈ నేపధ్యంలో సీఎం జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ విషయమై సీఎంఓ అధికారులు ప్రకటించారు. అక్కడ ఎలాంటి  సహాయ సహకారాలు కావాలన్నా, అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. రాయలసీమ సహా వివిధ ప్రాజెక్టులకు తాగు, సాగునీటి అవసరాలకు నీటి తరలింపు.. ప్రాజెక్టు వద్ద పరిస్థితుల గురించి చర్చించడం, అక్కడ పూజలు నిర్వహించడం కోసం  ఇవాళ జగన్‌ శ్రీశైలం వెళ్లాల్సి ఉన్న సంగతి విదితమే.. అయితే.. అక్కడప్రమాదం జరిగిన నేపధ్యం లో పూజలు నిర్వహించడం సరి కాదని భావించిన జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox