ఆంధ్రప్రదేశ్ : ఆగష్టు ఒకటవ తేదీ బక్రీద్ సందర్భం గా ముఖ్యమంత్రి సీఎం జగన్ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, భక్తి, విశ్వాసానికి ఈ పండుగ ప్రతీక అని జగన్ పేర్కొన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారని ఈ సందర్భంగా జగన్ చెప్పుకొచ్చారు. పేదల పట్ల జాలి, దయ కలిగి ఉండటమే బక్రీద్ ఇచ్చే సందేశమని జగన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ప్రజలందరికి అల్లా ఆశీస్సులు ఉంటాయని జగన్ కోరుకున్నారు.
బక్రీద్ సందర్భం గా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర దినం సందర్భం గా ఆంద్ర ప్రదేశ్ లో ముస్లిం సోదరులందరికి నా శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని గవర్నర్ తెలిపారు. బక్రిద్ పవిత్రమైన దినంగా ఇస్లామ్ మతంలో ఎంతో ప్రాముఖ్యతను కలిగిన రోజు. ముస్లిం సోదరులు ఈ పండుగను సంపూర్ణ భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. బక్రిద్ పండుగ త్యాగనిరతి, దేవుని పట్ల సంపూర్ణ భక్తి భావం మరియు పేదల పట్ల కరుణను సూచిస్తుందని.. ఇతరులపట్ల సోదర భావాన్ని పెంపోందిస్తుందని.ఈ రోజును ముస్లిం లు దాన ధర్మాలతో సద్భావనతో పవిత్రంగా గడుపుతారని గవర్నర్ చెప్పుకొచ్చారు. మరిన్ని వార్తలు చదవండి.
Bakrid epitomises sacrifice and the spirit of sharing. #BakridMubarak to all my Muslim brethren.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 13, 2016

Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
16 Jan 2021
15 Jan 2021
16 Jan 2021
16 Jan 2021
16 Jan 2021