Breaking News

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రికి కరోనా పాజిటివ్..!

28 th Sep 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణకు కరోనా పాజిటివ్ వచ్చింది. తిరుమల బ్రహ్మోత్సవాలలో ఆయన కూడా పాల్గొన్నారు. గరుడ సేవ సమయంలో ఆయన కూడా సీఎం జగన్ తో డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉన్నారు. నిన్న  అంతర్వేది నూతన రథం నిర్మాణ పనులు ప్రారంభోత్సవంలో కూడా ఆయన పాల్గొన్నారు. అనంతరం జగ్గంపేట మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం కార్యక్రమాల్లో కూడా రాష్ట్ర  బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ పాల్గొన్నారు. అయితే ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో మంత్రితోపాటు కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, అధికారులలో కలవరం మొదలైంది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox