Breaking News

ఆంధ్రపదేశ్‌ సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త..!

30 th Jul 2020, UTC

ఆంధ్రపదేశ్‌ : ఆంధ్రపదేశ్‌ సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సచివాలయ ఉద్యోగులకు మరో ఏడాది పాటు 30 శాతం హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపధ్యం లో విభాగాధిపతులు, వారివద్ద పనిచేసే ఉద్యోగులకూ 30 శాతం హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ పొడిగింపు వర్తిస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ తాజాగా వెల్లడించింది. హైదరాబాద్‌ నుంచి వచ్చినవారికి మరో ఏడాది పాటు 30 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. అయితే హైదరాబాద్‌లో ఉన్నవారికి, కొత్తవారికి హెచ్‌ఆర్ఏ వెసులుబాటు వర్తించదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox