ఆంధ్రప్రదేశ్ :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీమ్ కోర్ట్ లో మరొకసారి చుక్కెదురైంది. ప్రభుత్వానికి సంబంధించి ఐదు పిటిషన్లను కొట్టివేస్తునట్లు సుప్రీమ్ కోర్ట్ తీర్పు విడుదల చేసింది. అమరావతి ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్ 5 జోన్‌పై హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులనే సుప్రీమ్ కోర్ట్ సమర్ధించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆర్5 జోన్ ను ప్రకటిస్తూ ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ 355ను ఇటీవల జారీ చేసారు. కాగా, ఈ నోటిఫికేషన్ ను హై కోర్ట్ సస్పెండ్ చేసింది.
ఈ నోటిఫికేషన్ తో కలుపుకుని పలు అంశాలపై ఏపీ ప్రభుత్వం మొత్తం 5 పిటిషన్లను దాఖలు చేసింది. కాగా, అన్ని పిటిషన్లను సుప్రీమ్ కోర్ట్ కొట్టివేసింది. హై కోర్ట్ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీమ్ కోర్ట్ సమర్ధించింది. హైకోర్టులో ప్రాథమిక విచారణ, మధ్యంతర ఉత్తర్వులపై సీజేఐ బోబ్డే సంతృప్తిని వ్యక్తం చేసారు. కాగా, ఈ విషయాన్నీ ఏపీ హై కోర్ట్ లోనే తేల్చుకోవాలని సూచించారు. అయితే, విచారణను వేగవంతం చేయాల్సిందిగా హై కోర్ట్ ను ఆదేశించారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox