లూధియానా :వాయు కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా లూధియానాలో ఒక ప్రభుత్వ ఉద్యోగి చేసిన పని పలువురిని ఆకట్టుకుంది.కి 70 టన్నుల వ్యర్థ ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించి మొక్కలను పెంచి వెర్టికల్ గార్డెన్ గా రూపొందించారు. లూధియానాలోఆదాయపు పన్ను శాఖ అదనపు కమిషనర్ గా పనిచేస్తున్న రోహిత్ మెహ్రా ఈ విధంగా బహిరంగ ప్రదేశాలలో 500 కి పైగా వెర్టికల్ గార్డెన్స్ ను ఏర్పాటు చేసారు.
దీనిపై మెహ్రా మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల క్రితం, అధిక వాయు కాలుష్యం కారణంగా పాఠశాల సెలవులు ప్రకటించినట్లు నా బిడ్డ నాకు చెప్పినపుడు నేను కాలుష్యం పై పలు రకాలుగా ఆలోచించాను. ఇది మన పిల్లలకు స్వచ్ఛమైన గాలిని ఎందుకు ఇవ్వలేమని ఆలోచించి వెర్టికల్ గార్డెన్స్ కు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
పాఠశాలలు, కళాశాలలు, గురుద్వారాస్, చర్చిలు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు రైల్వే స్టేషన్లలో వెర్టికల్ గార్డెన్స్ ను ఏర్పాటు చేసినట్లు మెహ్రా చెప్పారు.పట్టణ పచ్చదనం కోసం తక్కువ ఖర్చుతో కూడుకున్న సమర్థవంతమైన పరిష్కారం అని ఆయన తెలిపారు. మీరు ప్లాస్టిక్ వ్యర్ధాలను కుండలుగా తిరిగి ఉపయోగించడంతో వెర్టికల్ గార్డెన్స్ పర్యావరణానికి తోడ్పడతాయని బిందు సేద్యంతో 92 శాతం నీటిని ఆదా చేయవచ్చని మెహ్రా తెలిపారు.
గాలి నాణ్యతను మెరుగుపరిచే అంశంపై మెహ్రా మాట్లాడుతూపంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త ఒక వెర్టికల్ గార్డెన్ ఉన్న ప్రాంతంలో అధ్యయనం నిర్వహించి, గాలి నాణ్యత సూచిక ప్రకారం కాలుష్యంలో 75 శాతం తగ్గింపును కనుగొన్నారని తెలిపారు. లూధియానాలో మెహ్రా ‘గ్రీన్ మ్యాన్’ గా ప్రసిద్ది చెందారు. మరిన్ని జాతీయ వార్తలు చదవండి

Read latest జాతీయ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
15 Jan 2021
15 Jan 2021
15 Jan 2021
15 Jan 2021
15 Jan 2021
15 Jan 2021