పోస్టల్ అకౌంట్స్ ఉన్నవారికి షాకింగ్ న్యూస్.. బాదుడు తప్పదు

post

పోస్టల్ అకౌంట్ ఉన్నవారికి ఇది నిజంగానే షాకింగ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే.. పోస్టాఫీస్ కూడా బ్యాంక్ పాటించే సూత్రాలను అనుసరిస్తోంది. ఇప్పుడు పోస్టల్ అకౌంట్‌లో కూడా రూ.500లు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటేన్ చేయాలని కొత్తగా రూల్‌ని తీసుకొచ్చింది పోస్టాఫీస్. లేకుంటే జరిమానాలు భారీగానే విధించబోతున్నట్లు స్పష్టం చేశారు.