ఖాసీం ను ఖతం చేసిన అమెరికా..!

post

 

అల్-ఖైదా వ్యవస్థాపకుడు ఖాసిమ్ అల్-రిమిని అమెరికా హతమార్చింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఎప్పుడు హతమార్చారో వివరాలు చెప్పలేదు. యోమెన్ లో ఉగ్రవాదులపై జరిపిన కాల్పుల్లో ఖాసిమ్ అల్ రిమి మృతి చెందాడని అమెరికా తెలిపింది. ఖాసీం అల్-రిమి హత్య అల్ ఖైదా కార్యకలాపాలపై తీవ్ర ప్రభావ చూపే అవకాశం ఉండొచ్చని అమెరికా భావిస్తోంది.