గూగుల్ కొత్త సర్వీస్..!

post

‘గూగుల్’.. పరిచయం అక్కర్లేని పేరు. అందరికి అందుబాటులో ఉండే సాధనం. ఏమి కావాలన్నా, ఎక్కడకి వెళ్లాలన్నా మొదట చూసేది ‘గూగుల్’ వైపే. ఇప్పటికే, గూగుల్ అసిస్టెంట్, మెయిల్, మ్యాప్స్ వంటి ఎన్నో ఫీచర్స్ తో గూగుల్ అలరిస్తోంది. తాజాగా మరో కొత్త ఫీచర్ ను వినియోగదారుల ముందుకు తీసుకురానుంది.