RRR మోషన్ పోస్టర్ విడుదల...!

post


ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా మోషన్ పోస్టర్ ఎట్టకేలకు విడుదల అయింది. ఈరోజు ఉగాది పర్వదినం సందర్భం గా టైటిల్ ను, మోషన్ పోస్టర్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ఉదయం తెలిపింది. కాగా, ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ లు ఎట్టకేలకు విడుదల అయ్యాయి. ఇప్పటివరకు ఆర్ ఆర్ ఆర్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, నేడు ఈ ఉతకంతకు చిత్ర బృందం తెరదించారు. ఆర్ ఆర్ ఆర్...అంటే రౌద్రం, రణం, రుధిరం..అని పేరు పెట్టారు. ఇతర భాషల్లో కూడా టైటిల్, మోషన్ పోస్టర్లను విడుదల చేసారు.