బాహుబలిని కూడా భయపెడుతున్న కరోనా..!

post

కొవిడ్ 19 దెబ్బకి చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా ముందు జాగ్రత్తగా మాస్క్‌లు ధరిస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా మాస్క్ ధరించి శంషాబాద్ ఎయిర్ పోర్టులో కెమెరా కంటికి చిక్కారు. తన తదుపరి చిత్రం షూటింగ్ కోసం వెళుతున్న ప్రభాస్ ముఖానికి మాస్క్ ధరించారు.