బీటెక్‌ గరిష్ఠ ఫీజు 2లక్షలు?

post

  • 7వ సీపీసీ ప్రకారమే ఇంజనీరింగ్‌ ఫీజు
  • 50% సీట్లు ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల్లో డిగ్రీ కోర్సులు
  • మూడేళ్లలో 60% కోర్సులకు ఎన్‌బీఏ లేకుంటే కాలేజీల మూత
  • ఏఐసీటీఈ అప్రూవల్‌ ప్రాసెస్‌ హేండ్‌బుక్‌లో వెల్లడి