సబ్ ఇంజనీరింగ్ పోస్టులు రెడీ..!

post

నిరుద్యోగులకు హై కోర్ట్ శుభవార్త చెప్పింది. సబ్ ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  2012లో ట్రాన్స్ కో లోని 380 సబ్ ఇంజినీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఆ ఉత్తర్వులను కాన్సుల్  చేస్తూ, 2015 లో ఓ కొత్త ప్రకటనను విడుదల చేసింది. దీనితో, పలువురు ఈ కాన్సుల్ ను సవాలు చేస్తూ హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసారు. ప్రస్తుతం, 2012లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారమే  సబ్ ఇంజినీరింగ్ పోస్టులను భర్తీ చేయాలని హై కోర్ట్ ఆదేశించింది. దేనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.