రైల్వేల్లో అప్రెంటి్‌సలు

post

రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటి్‌సల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పదో తరగతితో సంబంధిత ట్రేడ్‌లో ఐటిఐ ఉన్న వారు అర్హులు. వయసు 2020 జనవరి 1 నాటికి 24 ఏళ్లకు మించకూడదు. అభ్యర్థులను అకడమిక్‌ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.