ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో నేవిక్ ఉద్యోగాలు

post

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండయన్‌ కోస్ట్‌ గార్డ్‌ నేవిక్‌(జనరల్‌ డ్యూటీ)పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.