ఆదాయం కోసం ఆన్‌లైన్లో మద్యం.. రాష్ట్రాలకు సరికొత్త సూచన

post

ముంబై: భారత్‌లో మద్యం ఆన్‌లైన్ అమ్మకాలు ఎంత త్వరగా ప్రారంభమయితే అంత మంచిదని ఇంటర్నేషనల్ స్పిరిట్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అమ్రిత్ కిరణ్ సింగ్ చెప్పారు. ఈ విషయంలో రాష్ట్రాలు తొందరపడాలని ఆయన సూచించారు. అభివృద్ధివైపు అడుగులేస్తున్న కొన్ని రాష్ట్రాలు ఈ విషయంలో మార్గదర్శకులుగా మారాలని అభిప్రాయపడ్డారు.