అమ్మ ఇంట్లో ఇడ్లీలు చేస్తుంటే కొడుకు గొడ మీద గంజాయి పెంచాడు, విదేశాల విత్తనాలు, హైటెక్ టెక్నాలజీ !

post

బెంగళూరు: డ్రగ్స్, మత్తు పదార్థాలకు అలవాటు పడిని ఎంబీఏ విద్యార్థి విదేశాల నుంచి విత్తనాలు తెప్పించి ఇంటిలోనే గంజాయి మొక్కలు పెంచాడు. అమ్మ ఇంట్లో ఇడ్లీలు చేస్తుంటే కొడుకు మాత్రం గొడ మీద గంజాయి మొక్కలు పెంచాడు. హైటెక్ గంజాయి మొక్కలు పెంచుతూ మత్తులో ఎంజాయ్ చేస్తున్న కాలేజ్ విద్యార్థి భాగోతం గురించి తెలుసుకున్న పోలీసులు షాక్ కు గురైనారు. విద్యార్థి నివాసం ఉంటున్న బెంగళూరు నగరంలోని అపార్ట్ మెంట్ మీద దాడి చేసిన పోలీసులు హైటెక్ గంజాయి పెంపకం గురించి తెలుసుకోవడంతో వారి దిమ్మతిరిగిపోయింది.