డీపీ గుండాలు నాపై దాడి చేశారు:ఎమ్మెల్యే రోజా

post

నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు.