కాళేశ్వరం ప్రాజెక్టు లో నీటి ఎత్తిపోతల ట్రయల్ రన్..!

post

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం గా ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మరొక కీలక ఘట్టం చోటు చేసుకుంది. లక్షలాది ఎకరాలకు నీటిని అందించే ఉద్దేశం ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. భారీస్థాయిలో నిర్మాణం చేపట్టిన ఈ ప్రాజెక్టు కు ట్రయల్ రన్ ను నిర్వహించారు. తాజాగా, ఈ భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ నుంచి అనంత గిరి రిజర్వాయర్ కు నీటి ఎత్తిపోతల ట్రయిల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయిల్ రన్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోక, సజావు గా సాగింది. దీనిపట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ను అధికార పార్టీ ట్విట్టర్ లో ఉంచింది. 

https://twitter.com/trspartyonline/status/1237668362940895233