అమృత గో బ్యాక్..!

post

స్మశాన వాటికలో తండ్రి ని చూసేందుకు వచ్చిన అమృత..అమృత గో బ్యాక్ నినాదాలతో మారుమోగిన స్మశాన వాటిక..తండ్రిని చూడకుండానే స్మశాన వాటిక నుంచి ఇంటికి బయలుదేరిన అమృత.