మహిళలకు ఏఎస్ ఐ ఆఫర్..!

post

ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళలకు ఆఫర్ ప్రకటి్ంచింది. దేశంలో ఏఎస్ ఐ అధీనంలో వున్న కొన్ని స్మారక కట్టడాలను మార్చి 8న మహిళలు ఉచితంగా సందర్శించవచ్చు. వారు ఆ ఒక్క రోజు ఎటువంటి ఎంట్రీ ఫీజులను చెల్లించక్కరలేదు. ఈ ఆఫర్  ఎర్రకోట, తాజ్ మహల్, కుతుబ్ మినార్, కోణార్క్ సూర్యదేవాలయం, అజంతా, ఎల్లోరా గుహలు, ఖుజురహా, మామల్లపురం తదితర  స్మారక ప్రదేశాలకు వర్తిస్తుంది.