జయప్రద పై నాన్ బెయిలబుల్ వారెంట్..!

post

ప్రసిద్ధ నటి, ప్రస్తుత బీజేపీ నాయకురాలు జయప్రద పై రాంపూర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019 వ సంవత్సరం లో ఎన్నికల కోడ్ ను తోసిపుచ్చారన్న కారణం తో ఈ వారెంట్ ను జారీ చేసారని సమాచారం. కాగా, ఈ కేసు పై మిగిలిన విచారణను ఏప్రిల్ 20 వ తేదీ కు కోర్టు వాయిదా వేసింది. గతేడాది రాంపూర్ లో సార్వత్రిక ఎన్నికలలో జయప్రద పాల్గొన్నారు. పోటీలో, నమాజ్ వాదీ పార్టీ కి చెందిన అజంఖాన్ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే.