రేవంత్ రెడ్డి అరెస్ట్..!

post

ఢిల్లీ నుంచి తిరిగి వస్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద అదుపులోకి తీసుకుని ఎస్ఓటీ పోలీసులు తరలించారు. కేటీఆర్ ఫామ్ హౌస్ ను డ్రోన్ లతో షూట్ చేశారన్న కారణంతో రేవంత్ పై కేసు నమోదైంది. నిన్న ఇదే కేసులో రేవంత్ అనుచరులు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు పంపించారు.