నిర్భయ దోషులకు ఈనెల 20 న ఉరి..!

post

నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్. ఈనెల 20 న నలుగురు నిర్భయ దోషులను ఉరి. 20 వ తేదీ ఉదయం 5:30కి నిర్భయ దోషులకు ఉరి. నాలుగోసారి డెత్ వారెంట్ జారీ చేసిన ఢిల్లీ పాటియాల కోర్ట్.