ప.గో జిల్లా చింతలపూడి లో కరోనా..!

post

పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా అనుమానిత కేసు నమోదైంది. సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన లేడి కండక్టర్ చింతలపూడికి చేరుకునే సమయానికి జ్వరం, వాంతులు కావడంతో వైద్యులు పరీక్షలు చేస్తున్నారు.

https://youtu.be/aq2-73yd4Y8