ప్రముఖ జర్నలిస్ట్ పొత్తూరి మృతి..!

post

ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వర రావు గారు మృతి చెందారు. ఆయన మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నపుడు ఆయన చేసిన సేవ ఎనలేనిది. తెలంగాణ ఉద్యమ సమయం లో పొత్తూరి అందించిన నైతిక మద్దతును కెసిఆర్ ఈ సందర్భం గా గుర్తు చేసుకుని ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు