బ్రిటన్ రాజకుటుంబానికి కరోనా వైరస్..!

post

కరోనా మహమ్మారి చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి సోకుతోంది. ఇప్పటికే యూరప్ దేశాల్లో ఈ వైరస్ అదుపు తప్పి ప్రజల ప్రాణాలను తీసుకొంటోంది.వేలమంది ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.  ఇందుగలడందు లేదని సర్వత్రా వ్యాప్తిస్తోంది. తాజాగా, బ్రిటన్ రాజకుటుంబానికి కూడా కరోనా వైరస్ సోకింది. బ్రిటన్ రాజకుమారుడు ప్రిన్స్ చార్లెస్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్నీ బ్రిటన్ అధికారులు ధ్రువీకరించారు.