మైండ్ స్పేస్‌లో బిల్డింగ్ లో కరోనా..!

post

హైదరాబాద్‌లోని కార్పోరేట్ సంస్థలకి కొవిడ్ 19 భయం పట్టుకుంది. అనేక సంస్థలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మైండ్ స్పేస్‌లోఉద్యోగుల్లో ఒకరికి కొవిడ్ 19 సోకిందని తేలింది. దీంతో ఉద్యోగులకి మైండ్ స్పేస్ వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చింది. వైరస్ మరికొందరికి సోకకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని ఉద్యోగులకు పంపించిన ఈ మెయిల్‌లో పేర్కొన్నారు.