ఢిల్లీ లో మరో 14 మంది కి కరోనా..!

post

ఇటీవల ఢిల్లీ లో ఇటలీ నుంచి వచ్చిన ఓ వ్యక్తి కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇరవై ఒక్క మంది అనుమానితులను పరీక్షించి చూడగా వారిలో పదునాలుగు మంది కరోనా వైరస్ సోకినట్లు ఎయిమ్స్ వైద్యులు నిర్ధారించారు. వీరందరిని ఢిల్లీ సమీపం లోని చావ్లా ITBP ఐసోలేషన్ సెంటర్ కు తరలించారు. వీరికి డాక్టర్ల సమక్షం లో ప్రత్యేక ట్రీట్మెంట్ ను ఇస్తున్నారు.