రోజూఎండలో 16 నిమిషాలు వుంటే చాలు..!

post

దేశంలో ఇప్పటికి 169 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఈ కేసులు  పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు  ఎక్కువయ్యాయి. అయితే రోగనిరోధక శక్తి తక్కువ వున్న వారి పైనే ఈ వైరస్ ప్రభావం చూపుతుందని తెలియడంతోకేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే   ఓ సలహా ఇచ్చారు. ప్రజలు రోజులో కనీసం 15 నిమిషాలైన సూర్యరశ్మి తమపై ఉండేలా చూసుకోవాలని.. సూర్యరశ్మి మనకు విటమిన్ డిని అందిస్తుందని తెలిపారు. దానివల్ల రోగ నిరోధక శక్తి పెరిగి.. కరోనా వైరస్ లాంటి మహమ్మారిలను అంతం చేసే శక్తి మనిషికి ఉంటుందని చెప్పారు. మరి ప్రజలు ఎండలో నిలుచుంటే  ఏ మాత్రలు
వాడవలసిన అవసరం రాదేమో..?