ఆధార్ తో పాన్ లింకేజి లేకపోతే కష్టమే..!

post

మీదగ్గర పాన్ కార్డు వుందా? దాన్ని ఆధార్ తో అనుసంధానం చేసారా? లేకపోతే మార్చి 31 లోపు చేయండి.ఎందుకంటే  మార్చి 31నాటికి ఆధార్‌తో లింక్‌ చేయని పాన్‌కార్డులు  ఉపయోగిస్తే . పదివేల రూపాయల జరిమానా తప్పదు.వ ఈ మేరకు కేంద్ర ఆదాయపుపన్ను శాఖ ఆదేశాలు జారీ చేసింది.మరో వైపు ఈ కార్డులు పనిచేయకుండా పోయే ప్రమాదం కూడ వుంది. అందువలన పాన్ కార్డు దారులు అందరూ ఈ నెల 31 లోపు ఆధార్- పాన్ లింక్ చేసుకోవడం మంచిది.