ఆర్మీలో తొలి కరోనా కేసు..!

post

 సైన్యంలో తొలి కరోనా వైరస్‌ కేసు నమోదైంది. జమ్ము కశ్మీర్‌లోని లీ ప్రాంతానికి చెందిన సైనికుడికి వైరస్‌ సోకినట్టు వెల్లడైంది. కాగా బాధిత సైనికుడు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 వరకూ సెలవులో ఉన్నారు. సైనికుడి తండ్రి ఇటీవల ఇరాన్‌ యాత్ర ముగించుకుని వచ్చినట్టు సమాచారం.  సైనికుడికి తన తండ్రి నుంచి  ఈ వైరస్ సోకివుంటుందని భావిస్తున్నారు.