కరోనా ధాటికి స్టాక్ మార్కెట్లు విల విల..!

post

కరోనా వైరస్ రోజు రోజు కి విజృంభిస్తున్న నేపధ్యం లో స్టాక్ మార్కెట్లు రోజు  రోజు కి విల విలలాడుతున్నాయి. అంతకంతకు కిందకి దిగుతున్నాయి. సెన్సెక్స్ ఈ రోజు 2300 పాయింట్లను కోల్పోయింది. నిఫ్టీ కూడా 9300 పాయింట్లు కు పడిపోయింది.  సెన్సెక్స్‌, నిఫ్టీలు ఏడు శాతం త‌క్కువ‌గా ట్రేడ్ అయ్యాయి. సుమారు 2400 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌.. 31,663 పాయింట్ల వ‌ద్ద ట్రేడింగ్ నిర్వ‌హించింది. కరోనా వైరస్ భయం ట్రేడింగ్ వ్యవహారాలను అంతకంతకు తగ్గించేస్తున్నట్లు స్పష్టం గా తెలుస్తోంది.