కరోనా తనిఖీ తరువాతే అయ్యప్పవద్దకు..!

post

 కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆలయానికి రావొద్దని కేరళ రాష్ట్ర ప్రభుత్వం, దేవస్థానం బోర్డులు ఇటీవల భక్తులకు విజ్ఞప్తి చేసినప్పటికీ  భక్తులు కొద్ది సంఖ్యలో హాజవరువుతున్నారు.  అయితే . అధికారులు పంపా లో తనిఖీలు నిర్వహించి కరోనా లక్షణాలు లేవని తేలిన తరువాతే భక్తులను కొండపైకి పంపించారు. కొంతమంది భక్తులు మాస్కులు ధరించి వచ్చారు. మాసపూజల కోసం ఆలయాన్ని ఈ నెల 18 వరకు తెరిచి ఉంచుతారు.