కరోనా ఎఫెక్ట్- ఇన్సోసిస్ బిల్డింగ్ ఖాళీ..!

post

బెంగుళూరులో  సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్‌కు చెందిన ఓ ఉద్యోగికి క‌రోనా సోకిన‌ట్లు తేల‌డంతో.. ఆ బిల్డింగ్‌లో ప‌నిచేస్తున్న వారిని బ‌య‌ట‌కు పంపించారు.క‌ర్నాట‌క‌లోని బెంగుళూరులో ఇన్ఫోసిస్‌కు భారీ క్యాంప‌స్ ఉన్న‌ది.  అక్క‌డ డ‌జ‌న్ల సంఖ్య‌లో బిల్డింగ్‌లు ఉన్నాయి.  డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్లు, కార్పొరేట్ హౌజ్‌లు ఉన్నాయి.  అయితే ఉద్యోగుల భ‌ద్ర‌తా దృష్ట్యా.. బిల్డింగ్‌ను శానిటైజ్ చేస్తున్న‌ట్లు డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ హెడ్ గురురాజ్ దేశ్‌పాండే తెలిపారు. సోష‌ల్ మీడియా  ప్ర‌చారాల‌కు దూరంగా ఉండాల‌న్నారు.